Thursday, October 4, 2018


ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, బుద్ధిని తేటగా ఉంచటం, అవసరమైన మాట మాట్లాడటం ఇవి అన్ని శీలసంపద. ధన సంపద కూడా రాదు. శీలసంపద కూడా వస్తుంది. శీలసంపద మనకు ఆత్మనుభవం పొందటానికి ఉపయోగపడుతుంది.
🙏సద్గురు శ్రీ నాన్నగారు🙏

No comments:

Post a Comment