Wednesday, October 3, 2018




భక్తి ఎంత రహస్యంగా ఉంటే అంత మంచిది. భక్తి అనేది మనకి భగవంతుడికి సంభందించినది. అనుగ్రహించేవాడు God. నీ భక్తి ఇంట్లో వాళ్ళకి కూడా తెలియాలి అనుకోకూడదు. ఇంట్లో వారు ప్రారబ్ధాన్ని బట్టి వచ్చారు ఎవరికి ఎవరు ఏమి కారు. మన భక్తి ఇతరులకు తెలిసి పోవాలి అనుకుంటే లోపల అహంకారం బలిసిపోయినట్లే.
🙏సద్గురు శ్రీ నాన్నగారు🙏

No comments:

Post a Comment