Tuesday, October 2, 2018
అహంకారానికి శరీరం ఉంది. Truth కి body లేదు. దేవుడు truth లో కల్పించబడ్డాడు. Truth లో ఏవైతే కల్పించబడ్డాయో వాటిని మైనస్ చేస్తే truth reveal అవుతుంది.
🙏సద్గురు శ్రీ నాన్నగారు🙏

 మన చేతిలో ఉన్న పని బాగా చేయటము కూడా యోగమే. ఇది యోగంలో ఒక భాగం. మనం పని బాగా చేసినా దాని result మనకి అనుకూలంగా రాకపోవచ్చు. అప్పుడు కూడా upset అవ్వకుండా ఉండటం కూడా యోగమే.
🙏సద్గురు శ్రీ నాన్నగారు🙏

నీ జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒకో సంఘటనద్వారా ఒకో అనుభవం నీకు వస్తుంది. ఆ సంఘటనల ద్వారా నీవు పాఠాలు నేర్చుకోవాలి. నీకు పాఠాలు నేర్పటానికే ఈశ్వరుడు నీకు ఆ సంఘటనలు క్రీయేట్ చేస్తాడు.
🙏సద్గురు శ్రీ నాన్నగారు🙏

No comments:

Post a Comment