Friday, July 27, 2012

A Great devotee of Bhagawan and Nannagaru




A great devotee of Bhagawan Ramana Maharshi and Sri Nannagaru, namely Smt.Lakshmi Garu has passed away on July 27th 2012. Her house has become the residence of Sri Nannagaru, during his early visits to Hyderabad. She took care of him, as a mother would take care of a son. She was a very sincere follower of Nannagaru, and had a great devotion to Bhagawan. She was a great teacher, and was set as a role model to many of Nannagaru devotees.

Below is her experience with Sri Nannagaru
http://www.srinannagarusatsang.com/2012/06/gift-of-nannagaru-by-lakshmi.html

భగవాన్ కి, నాన్నగారికి గొప్ప భక్తురాలైన శ్రీ లక్ష్మి గారు జూలై 27 రాత్రి స్వర్గస్తులయ్యారు. మొదటి రోజుల్లో నాన్నగారు హైదరాబాద్ కి వచ్చినప్పుడు వారి గృహంలో సత్సంగాలు జరిపేవారు. ఒక తల్లి తన బిడ్డను ఎలా చూసుకుంటుందో నాన్నగారిని లక్ష్మి గారు అలా చూసుకునేవారు. ఆవిడ శ్రద్ధగా నాన్నగారిని అనుసరించే వారు, భగవాన్ అంటే అపారమైన భక్తి. ఆవిడ చాల సత్సంగాల్లో భోధించేవారు. ఆవిడ చాలా మందికి ఆదర్శంగా నిలిచారు.


ఆవిడా గురించి మరి కొన్ని విషయాలు క్రింద  లభిస్తాయి
http://www.srinannagarusatsang.com/2012/06/gift-of-nannagaru-by-lakshmi.html


1 comment: